أَحْمَد يَا حَبِيبِي
سَلَامْ عَلَيْكَ
అహ్మద్, ఓ నా ప్రియమయినవాడా
శాంతి నీపై ఉండుగాక
يَا عَوْنَ الغَرِيبِ
سَلَامْ عَلَيْكَ
ఓ పరదేశి సహాయకుడా
శాంతి నీపై ఉండుగాక
أَمْنٌ وَسَلامٌ
سَلَامْ عَلَيْكَ
అభయం మరియు శాంతి
శాంతి నీపై ఉండుగాక
دِينُكَ الإِسْلَامُ
سَلَامْ عَلَيْكَ
నీ మతం ఇస్లాం
శాంతి నీపై ఉండుగాక
مِنْ رَبٍّ رَحِيمٍ
سَلَامْ عَلَيْكَ
కరుణామయుడైన ప్రభువునుండి
శాంతి నీపై ఉండుగాక
مِنْ رَبٍّ كَرِيمٍ
سَلَامْ عَلَيْكَ
ఉదారుడైన ప్రభువునుండి
శాంతి నీపై ఉండుగాక
جِئْتَ بِالْقُرْآنِ
سَلَامْ عَلَيْكَ
నువ్వు ఖురాన్ తో వచ్చావు
శాంతి నీపై ఉండుగాక
مِنْ عِنْدِ الرَّحْمَنِ
سَلَامْ عَلَيْكَ
అల్లా నుండి
శాంతి నీపై ఉండుగాక
جِئْتَ بِالتَّوْحِيدِ
سَلَامْ عَلَيْكَ
నువ్వు ఏకదైవాన్ని తీసుకువచ్చావు
శాంతి నీపై ఉండుగాక
فُزْتَ بِالتَّمْجِيدِ
سَلَامْ عَلَيْكَ
నువ్వు మహిమతో గెలిచావు
శాంతి నీపై ఉండుగాక
وَنِـلْـنَـا الخَيْرَاتِ
سَلَامْ عَلَيْكَ
మేము మంచిని పొందాము
శాంతి నీపై ఉండుగాక
فِـي مِنَى وَعَـرَفَـاتِ
سَلَامْ عَلَيْكَ
మినా మరియు అరఫాత్ లో
శాంతి నీపై ఉండుగాక
وَمَحُونَا السَيِّـــئَــاتِ
سَلَامْ عَلَيْكَ
మేము పాపాలను తుడిచాము
శాంతి నీపై ఉండుగాక
بِرَجْمِ الجَمَـرَاتِ
سَلَامْ عَلَيْكَ
రాళ్ళను కొట్టడం ద్వారా
శాంతి నీపై ఉండుగాక