يَاعُمْدَتِي ياعُدَّتِي
ఓ నా ఆధారమా! ఓ నా బలమా!
Te
يَاعُمْدَتِي ياعُدَّتِي
يامُنْقِذِي مِنْ شِدَّتِي
ఓ నా ఆధారమా, ఓ నా బలమా
కష్టాల నుండి నన్ను రక్షించే ఓ నా రక్షకుడా
وَجَّهْتُ لَكَ وِجْهَتِي
عَجِّلْ بِغَوْثِي ياعَظِيمْ
నా దృష్టిని నీ వైపు మళ్లించాను
ఓ గొప్పవాడా, త్వరగా నన్ను ఆదుకో
وَسَخِّرِ الْأَسْبَابَا
وَذَلِّلِ الْصِّعَابَا
మార్గాలను నాకు అనుకూలం చేయుము
కష్టాలను సులభతరం చేయుము
وَافْتَحْ لَنَا الْأَبْوَابَا
بِالْنَّصْرِ مِنْكَ ياكَرِيمْ
మా కోసం ద్వారాలను తెరువుము
ఓ దాతా, నీవు ప్రసాదించే విజయముతో
وَرُدَّ كَيْدَ الْكَائِدِ
وَكُلَّ طَاغٍ مَارِدِ
कुట్రదారుల కుట్రలను తిప్పికొట్టు
ప్రతి తిరుగుబాటుదారుడైన దుర్మార్గుడిని అణచివేయి
وَحَاسِدٍ مُعَانِدِ
بِحَقِّ سِرْ (طسٓمٓ )
మొండి అసూయపరుల నుండి రక్షించు
(తా-సీన్-మీమ్) పవిత్ర రహస్యము సాక్షిగా