بُورِكْتِ يَا أُمَّ الْحَسَنَيْن
ఓ హసన్ మరియు హుస్సేన్ల తల్లీ, నీవు ధన్యురాలవు!
Te
بُورِكْتِ يَا أُمَّ الْحَسَنَيْن
يَا فَاطِمَةْ الْزَّهْرَاءْ
ఓ హసన్ మరియు హుసైన్ల మాతృమూర్తి, నీవు ధన్యురాలివి
ఓ ఫాతిమా అల్-జహ్రా
يَا آمِنَةْ يَا أُمَّ الزَّيْنْ
يَا حَامِلَةْ الْبُشْرَى
ఓ విశ్వసనీయురాలా, సౌందర్యవంతుని తల్లివి
ఓ శుభవార్తను అందించినదానా
وَالسِّتِّ زَيْنَبْ نُورِ الْعَيْنْ
وَخَدِيجَةَ الْكُبْرَى
కనుపాప వంటి సయ్యిదా జైనబ్
మరియు మహోన్నతమైన ఖదీజా
صَلُّوا عَلَى عَبْدِ اللهْ
مَنْ قَدْ أَتَى بِكِتَابِ اللهْ
అల్లాహ్ యొక్క దాసునిపై దైవకృపను కోరండి
అల్లాహ్ గ్రంథంతో విచ్చేసిన వారిపై
وَمَنْ بِهِ قَدْ أَسْرَى اللهْ
سُبْحَانَ مَنْ أَسْرَى
అల్లాహ్ ఎవరినైతే మేరాజ్ ప్రయాణానికి తీసుకెళ్ళారో
రాత్రి ప్రయాణం చేయించిన ఆ దైవం ఎంతో పవిత్రుడు
صَلُّوا عَلَى صَحْبِ الْمُخْتَارْ
رَسُولِنَا الْأَعْظَمْ
ముస్తఫా యొక్క సహచరులపై దైవకృపను కోరండి
మా గొప్ప ప్రవక్తపై
حَيُّوا عَليٍ خَيْرَ الْأَبْرَارْ
إِمَامَنَا الْأَكْرَمْ
పుణ్యాత్ములలో శ్రేష్టుడైన అలీకి వందనం చేయండి
మా గౌరవనీయులైన ఇమామ్
وَعَلَى الْحُسَيْنْ نُورِ الْأَنْوَارْ
يَا سَعْدَ مَنْ سَلَّمْ
జ్యోతులకే జ్యోతి అయిన హుసైన్‌పై
ఆయనకు సలామ్ పలికే వాడు ఎంత ధన్యుడు
يَا أَهْلَ بَيْتِ الْمُصْطَفَى
عَلَيْكُمْ اَلْسَّلَامْ
ఓ ముస్తఫా యొక్క పవిత్ర కుటుంబ సభ్యులారా
మీకు శాంతి కలుగుగాక
أَهْلَ الْأَمَانَةْ وَالْوَفَا
وَالْخَيْرِ وَالْإِكْرَامْ
సచ్చీలత మరియు విశ్వసనీయత కలిగిన వారు
పుణ్యానికి, ఔదార్యానికి ప్రతిరూపాలు